అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ..... ఉత్తర్ ప్రదేశ్ లో పార్టీలు జోరు పెంచాయి.ప్రచారం ముమ్మరం చేసిన పార్టీలు... పోటీలో నిలిచే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు జాబితాలు విడుదల చేయగా...... తాజాగా సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించి...
More >>