మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వార్థా జిల్లాలో వంతెనపై నుంచి కారు కిందపడింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. యావత్మాల్ నుంచి వార్థాకు వెళ్తుండగా అర్ధరా...
More >>