గుడివాడ క్యాసినోపై జాతీయ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని..తెలుగుదేశం నిర్ణయించింది. కాసుల కోసం...గుడివాడను క్యాసినో క్యాపిటల్ గా మారుస్తున్నారని..పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఆయన..నిజనిర్ధరణ కమిటీ నివేదికపై సమీక్ష ...
More >>