రాష్ట్రాల్లో తొలిసారి.. తెలుగు మాధ్యమంలో ఇంజినీరింగ్ కోర్సు ప్రారంభమైంది. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా... మాతృ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి అనుమతులు ఇచ్చింది. దేశ...
More >>