ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ కదలిక వస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను..... 26 జిల్లాలుగా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
#EtvAndhraPradesh
...
More >>