మహేష్ కో-అపరేటివ్ బ్యాంక్ మెయిన్ సర్వర్ ను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్ళు... 12 కోట్ల రూపాయలు మాయం చేశారు. వెంటనే ఆ 12 కోట్లను 100 వేరు వేరు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మహేష్ బ్యాంక్ యాజమాన్యం ఫిర...
More >>