తమిళనాడు ఆటో డ్రైవర్ అన్నాదురై గురించి.... మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చెన్నైలో... పలువురికి ఆటో అన్నాగా పరిచమైన అన్నాదురై..... తన ఆటోలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆటోలో వార్త...
More >>