తిరుపతి అలిపిరి సమీపంలోని గరుడ కూడలి వద్ద తమిళనాడు భక్తబృందం ఆందోళనకు దిగింది. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడంపై 500 మంది భక్తులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్రగా వచ్చిన తమకు స్వామివార...
More >>