చిన్న వయస్సులోనే రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడా బాలుడు. తైక్వాండో పోటీల్లో సత్తా చాటుతూ జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సైతం అందుకున్నాడు. ఆ పిల్లాడే భాగ్యనగరానికి చెందిన రౌనక్ రాజ్ సింగ్ సహానీ...
More >>