మేడారంలో భక్తుల ముందస్తు మొక్కుల చెల్లింపులు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. జంపన్నవాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటున్నారు. మహాజాతరకు ...
More >>