చింతామణి నాటకంపై నిషేధం విధించడం పట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిషేధం ఎత్తివేయకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమని... ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంఘం విజయవాడలో ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన కళాకారులు... విజయవాడలో సమావేశమై చింతామణి నాటకంపై నిషేధం గ...
More >>