రష్యాలో ఓ సర్కస్ కళాకారుడు..... పులుల కోసం సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటి బాగోగులను చూసుకుంటున్నారు. అనారోగ్యం బారినపడి , గాయాలపాలైన పులుల ను తీసుకువచ్చి వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది పులులను సంరక్షిస్తున్నారు. ప్రతినెలా దాదాపు...
More >>