ఓ బాలుడు చేసిన ప్రయత్నం.. బావిలో పడిన కుక్క ప్రాణాలు కాపాడేలా చేసింది. సంగారెడ్డి జిల్లా దిగ్వాల్ కు చెందిన కార్తీక్ పొలానికి వెళుతుండగా... బావిలో నుంచి కుక్క అరుపులు రావటం గమనించాడు. అందులో కుక్క పడిపోయి ఉండటంతో...ఎలాగైనా ప్రాణాలు కాపాడాలని రెస్క్య...
More >>