నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా బంగాల్ లో భాజపా, తృణముల్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. కోల్ కతా సమీపంలోని భాట్ పాడాలో నిర్వహించిన నేతాజీ జయంతి కార్యక్రమానికి భాజపా MP అర్జున్ సింగ్ హాజరయ్యారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు రాళ్ల...
More >>