ప్రయాణం అంటే సాఫీగా సాగిపోవాలి. కానీ ఆ మార్గంలో ప్రయాణం అంటే.. పడుతూ..లేస్తూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పోవాల్సి వస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఆ మార్గంలో ..అడుగుకో గుంతా..గజానికో గండం ఎదురవుతోంది. ప్రకాశం జిల్లా ఊళ్ళపాలెం-వేములపాడు రహదారిలో ప్రయాణం...
More >>