ఉద్యోగుల సమస్య రాజకీయ పోరాటంగా మారకముందే ప్రభుత్వం మేల్కోవాలని..ఐక్య
ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు హెచ్చరిచారు. విశాఖలో జరిగిన...UTF 16వ రాష్ట్ర విద్య వైజ్ఞానిక మహా సభలకు హజరైన ప్రతినిధులు...ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్ధిక స్థితి బాగోలేదని ...
More >>