దేశంలో కొవిడ్ ఆందోళన కలిగిస్తున్న వేళ... IIT మద్రాస్ పరిశోధకులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ తీరును తెలిపే R-వాల్యూ తగ్గుముఖం పడుతున్నట్లు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఇప్పటివరకు R-వాల్యూ 1.57గా నమోదైనట్లు పేర్కొన్నా...
More >>