కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కార్పొరేషన్ కు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ A-కేటగిరీ గుర్తింపునిచ్చింది. కార్పొరేషన్ పనితీరు, లావాదేవీలను పరిగణలోకి తీసుకున్న REC గ్రేడింగ్ ఇచ్చింది. 37 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజె...
More >>