రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ బదిలీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానికత కోటాలో బదిలీలు చేయకుంటే రాష్ట్రం ఏర్పడింది ఎందుకని ప్రశ్నించారు. ఇష్టారీతిన పోస్టింగులు ఇవ్వటం దారుణమన్న ఉపాధ్య...
More >>