శాసనసభ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ప్రత్యక్ష ప్రచారంపై విధించిన నిషేధాన్ని పొడిగించే విషయమై కేంద్ర ఎన్నికల సంఘం వర్చువల్ గా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సహా నిపుణులతోపాటు ఎన్నికలు జరుగుతున్న ఆయారాష్...
More >>