శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద 2.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా అక్రమంగా బంగారం తీసుకువస్తున్న వ్యక్తిని గుర్తించారు. ప్రయాణికుడిని అదు...
More >>