సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే........ గోల్ఫ్ క్రీడలో నిరుపేద విద్యార్థిని సత్తా చాటుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనూష...... గోల్ఫ్ లో తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. ఏకాగ్రతతో, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతోంది.
#EtvTelangana
#LatestNews
...
More >>