మహిళలు, చిన్నారుల దుస్తుల తయారీకి పేరుగాంచిన అనంతపురం జిల్లా పామిడి వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ఓ వైపు కరోనా..... మరోవైపు జీఎస్టీ పెంపు సంకేతాలతో ఇప్పటికే వస్త్ర తయారీ పరిశ్రమలు మూతపడ్డాయి. అదే విధంగా పత్తి ధర రెట్టింపు కావటంతో అహ్మదాబాద్, సూరత్ లో వస్...
More >>