SC కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడాలేని విధంగా దళిత బంధు పథకం అమలుచేస్తున్నారని BC సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. అంబేడ్కర్ స్టేడియంలో దళిత బంధు ఆస్తులను మంత్రి పంపిణీ చేశారు. కూలీలుగా పనిచేసినవారు యజమానులుగా మా...
More >>