ఉత్తర్ ప్రదేశ్ లో వందకుపైగా నియోజకవర్గాల్లో రాజకీయపార్టీల తలరాతలను తారుమారు చేసే పట్టున్న ముస్లింలు....ఈసారి ఎవరిపక్షం వహిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. గత ఎన్నికల్లో మైనార్టీ ఓట్లలో చీలిక, హిందువులను సంఘటితం చేయటం ద్వారా అధికారం చేపట్టిన భాజపా ....ఈసా...
More >>