గుడివాడలోని తెలుగుదేశం కార్యాలయంపై వైకాపా నాయకులు రెండోసారి దాడి చేశారు. అడ్డుకోబోయిన తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేష్ చౌదరిపై... వైకాపా నాయకుడు పెద్ది కిషోర్ దాడి చేశాడు. రమేష్ చౌదరి గాయపడగా.. కిశోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
#EtvAndh...
More >>