సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఇంద్రకుమార్....నటుడు సోనూసూద్ పై రాసిన పాటను ఆవిష్కరింపజేయడానికి ముంబయిలోని ఆయన నివాసంలో కలిశాడు. అభిమాని రచించిన పాటల సీడీని సోనూసూద్ ఆవిష్కరించారు. గతంలో దేవపంగు ఇంద్రకుమార్ హైదరాబాద్ నుంచి ముంబయికు కాలినడకన నడిచి స...
More >>