దేశంలో మూడు దిగ్గజ ఐటీ సంస్థలు TCS, ఇన్ఫోసిస్, విప్రో........ ఒకేరోజు త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. ఈ ఆర్థిక సంవత్సరం..... మూడో త్రైమాసికానికి సంబంధించి మూడు సంస్థలు ఓ మోస్తరు లాభాలు ఆర్జించినట్లు వెల్లడించాయి. దేశంలో.. అతిపెద్ద ఐటీ సంస్థ TCS మూడో ...
More >>