బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నటుడు సిద్దార్ధ్ పై మాటల దాడి మరింత తీవ్రమైంది. ఇలాంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తి సంకుచిత మనస్తత్వానికి అద్దం పడతాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. భారత్ ను క్రీడాశక...
More >>