గాన కోకిల లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ కరోనా స్వల్ప లక్షణాలతో ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరినట్లు ఆమె బంధువు రచన తెలిపారు. లక్షణాలు స్వల్పంగా ఉన్నా వైద్యుల సలహాతో నిరంతర పర్యవేక్షణ కోసం ఆమెను I.C.Uలో చేర్చినట్లు ...
More >>