గుజరాత్ లోని కచ్ జిల్లాలోని భుజ్ ప్రాంతంలో ఓ గంగిరేగు చెట్టు..... ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ చెట్టును దాదాపు 20 వేల పిచ్చుకలు ఆవాసంగా చేసుకున్నాయి. ప్రతీ కొమ్మపై వేల సంఖ్యలో పిచ్చుకలు ఉంటాయి. భుజ్ లోని వోక్లా ఫాలియాలోని టేక్ వాలి మసీదు ముందున...
More >>