ధాన్యం కొనుగోళ్లు, రాజ్యసభలో సభ్యుల సస్పెన్షన్ పై తెరాస ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు విపక్ష పార్టీల నేతలతో కలిసి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెరాస ఎంపీలు డిమాండ్ చే...
More >>