అసోంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెరువులో....... ఆరు ఏనుగులు ప్రమాదవశాత్తు పడిపోయాయి. గురువారం రాత్రి గజరాజులు చెరువులో పడిపోగా...... అవి బయటకు వచ్చేందుకు చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాయి. అటవీ సిబ్బంది ఏనుగులను చెరువు నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్త...
More >>