దేశంలో షెడ్యూల్డ్ అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసుల పునరుద్ధరణపై కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చూపింది. ఈ నెల 15న నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భావించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్త...
More >>