ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యులు తెలిపారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందించినట్లు చెప్పిన వైద్యులు... ప్రస్తుతం పూర్తిగా కోలుకు...
More >>