తెలుగుతెరకు తన పాటలతో అక్షరకాంతులు అద్దిన సినీ గేయ రచయిత సిరివెన్నెల అంతిమసంస్కారాలు అశ్రునయనాల మధ్య జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతకముందు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో సీతారామశాస్త్రి పార్ధివదేహానికి సిని...
More >>