అటు బొగ్గు, సహజ వాయువు సహా 8 కీలక రంగాల ఉత్పత్తి 2021 అక్టోబర్ లో
వృద్ధి చెందింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో వీటి వృద్ధి రేటు 4.5శాతంగా నమోదు కాగా, అక్టోబర్ లో అది 7.5శాతం పెరిగి 12శాతానికి చేరుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ -అక్టోబర్ కాలంలో ఈ...
More >>