దేశంలో రైతులు బాగుపడాలంటే దుర్మార్గపు భాజపా ప్రభుత్వాన్ని పారదోలాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. భాజపాను రైతురాబంధు పార్టీగా, కేంద్ర ప్రభుత్వాన్ని రైతు హంతక ప్రభుత్వంగా వర్ణిస్తూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లలో 80 లక్షల కోట్ల ...
More >>