అతనికి చిన్నప్పటి నుంచే అంగవైకల్యం. ఓ చేయి పనిచేయదు. మరో చేయి పాక్షికంగా మాత్రమే సహకరిస్తుంది. చదువుకుంది ఐదో తరగతి వరకే. ఇవన్నీ శివుని ఆరాధనకు ఏమాత్రం అడ్డంకి కాదంటున్నాడు. అర్చకులకు ఏమాత్రం తీసిపోని పూజా పద్ధతులు అద్భుతంగా తానే స్వయంగా నిర్వహిస్తూ....
More >>