వ్యవసాయంలో సరికొత్త పంథా ఎంచుకున్నారు ఆ రైతులు. సాంప్రదాయ పంటలు పండిస్తూనే.... రోజువారీ ఖర్చుల కోసం కూరగాయల సాగు చేస్తున్నారు. పొలం గట్లపైనా సాగు చేస్తూ.. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు జగిత్యాల జిల్లా చింతలపేట రైతులు. లాభాలు గడిస్తూ ఆదర్శంగా ...
More >>