చిదంబర నటరాజ కళా నిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బాలు పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. బాలు పాటల పూదోట స్వర నీరాజనం పేరిట అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో జరిగిన కార్యక్రమంలో
గాయకుడు, సంగీత దర్శకుడు ఎల్.వి. గంగాధర్...
More >>