సాధారణంగా కుంకుమ పువ్వుంటే కశ్మీర్ గుర్తుకువస్తుంది. కానీ, హైదరాబాద్ లోనూ కుంకుమ పువ్వును పండిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హ శాంతివనంలో....అర్బన్ కిసాన్ అంకుర సంస్థ ఈ మెుక్కలను పెంచుతున్నారు. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో సాగు చేస్తున్నార...
More >>