ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ లో దిల్లీతో తలపడేందుకు కోల్ కతా సిద్ధమైంది. సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ..అద్భుత ప్రదర్శన చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్...
More >>