సంక్షేమం అంది ఉంటే జీవితాంతం వైకాపా కండువా వేసుకుంటా...అని ఓ యువకుడు ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో....కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో...నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ...
More >>