సభ్య సమాజం తలదించుకునే రీతిలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ బాలికపై జరిగిన ఘోర అత్యాచార ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భరత్ సోని ప్రస్తుతం జైల్లో ఉండగా ఉజ్జయినిలోని అతడి ఇంటిని అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు...
More >>