•  
  •  
8th Jun 2023
ETV Telugu ETV Telangana ETV Andhra Pradesh ETV Plus ETV Abhiruchi ETV Life ETV Cinema ETV USA
taja
జీపీఎస్​పై ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించలేము : ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా నంబూరులో ఉత్కంఠ.. ఒకే సమయంలో సీఎం, చంద్రబాబు పర్యటన   'కళ్ళెదుట జరిగిన ఘటనల్ని, మీకు తెలిసిన వింతలు విశేషాలను ప్రజల ముందుకు తేవాలనుందా... వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.' వర్షాలు వచ్చేశాయ్... కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే.. బంగారుపాళ్యం మండలంలోని మొగిలివారి పల్లెలో పర్యటించారు. ఈ పర్యటనకు గ్రామస్థులు వ్యతిరేక చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఆలయంలో ఏర్పాటు చేసిన మైక్ ద్వారా "సైకో పోవాలి-సైకిల్ రావాలి "అంటూ పాటను వినిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు అప్రమత్తమై.. ఆలయంలోకి వెళ్లి పాటను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పాటను ఆపేది లేదంటూ గ్రామస్ధులు ఖరాఖండిగా చెప్పారు. గ్రామస్ధుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ.. అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

వీడియోలో ఏముందంటే.. 'పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతలోనే గ్రామంలో ఉన్న ఆలయం మైక్ నుంచి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పాటను వినిపించింది. వెంటనే పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు హూటాహుటిన ఆలయంలోకివెళ్లి మైక్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. పాటను ఆపేది లేదంటూ గ్రామస్ధులు ఖరాఖండిగా చెప్తూ.. పోలీసులతో వాగ్వాాదానికి దిగారు'" /> వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..! గడప గడపకు సమయంలో.. సైకిల్ రావాలంటూ పాట! తండ్రీ, కుమారుడు దర్యాప్తు పక్కదారి పట్టించేందుకు యత్నం..ఏ8గా అవినాష్: సీబీఐ రూ.29 లక్షలు వద్దు.. రూ.1600లే ముద్దు.. వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం లీజు వర్షాలు వచ్చేశాయ్... కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు Minister Nagarjuna: కారుణ్య నియామకంపై కరుణించమంటే.. మంత్రి గారు కస్సుబుస్సుమంటున్నారు..! శవాన్ని ముక్కలుగా నరికి.. కుక్కర్​లో ఉడకబెట్టి.. మిక్సీ పట్టి.. లివిన్ పార్ట్​నర్ దారుణ హత్య! కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కానీ..! కీలక వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్.. 6.5 శాతం వద్దే రెపోరేటు ఓపీఎస్ పునరుద్ధరించలేం.. జీపీఎస్ తీసుకొస్తున్నాం... ఎలాగైనా గెలవాలనే..! ఆ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో వందల ఓట్లు! బీజేపీతో జట్టుకట్టేందుకు జేడీఎస్ తహతహ! విపక్షాలపై విమర్శలు.. 2024 కోసమే పథకాల సంగతి నేను చూసుకుంటా.. ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రులకు జగన్ ఆదేశం WTC Final 2023 : తొలి రోజు పాయే.. ఇక రెండో రోజు అలా చేస్తేనే.. సీఐడీ మాట మార్చేసిందిగా.. మార్గదర్శి విచారణలో వేధింపులే లక్ష్యంగా.. జైలులో ఉన్న భర్తను కలవడానికి వెళ్లి.. గుండెపోటుతో కుప్పకూలిన గర్భిణీ

more

View By Date

28/02/2023 Tuesday 3:30 am

13/02/2023 Monday 3:30 am

27/12/2022 Tuesday 3:30 am

About

This program focuses on issues related to youth. The program enables the youth to express their ideas and opinions on various issues which have a bearing on their progress in the society. ...





Previous Episodes

Popular Videos

Other trending shows

Genre