వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే.. బంగారుపాళ్యం మండలంలోని మొగిలివారి పల్లెలో పర్యటించారు. ఈ పర్యటనకు గ్రామస్థులు వ్యతిరేక చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఆలయంలో ఏర్పాటు చేసిన మైక్ ద్వారా "సైకో పోవాలి-సైకిల్ రావాలి "అంటూ పాటను వినిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు అప్రమత్తమై.. ఆలయంలోకి వెళ్లి పాటను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పాటను ఆపేది లేదంటూ గ్రామస్ధులు ఖరాఖండిగా చెప్పారు. గ్రామస్ధుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ.. అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
వీడియోలో ఏముందంటే.. 'పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతలోనే గ్రామంలో ఉన్న ఆలయం మైక్ నుంచి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పాటను వినిపించింది. వెంటనే పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు హూటాహుటిన ఆలయంలోకివెళ్లి మైక్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. పాటను ఆపేది లేదంటూ గ్రామస్ధులు ఖరాఖండిగా చెప్తూ.. పోలీసులతో వాగ్వాాదానికి దిగారు'" /> వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..! గడప గడపకు సమయంలో.. సైకిల్ రావాలంటూ పాట! తండ్రీ, కుమారుడు దర్యాప్తు పక్కదారి పట్టించేందుకు యత్నం..ఏ8గా అవినాష్: సీబీఐ రూ.29 లక్షలు వద్దు.. రూ.1600లే ముద్దు.. వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం లీజు వర్షాలు వచ్చేశాయ్... కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అమ్మలాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు.. కేసీఆర్ : కేటీఆర్ శవాన్ని ముక్కలుగా నరికి.. కుక్కర్లో ఉడకబెట్టి.. మిక్సీ పట్టి.. లివిన్ పార్ట్నర్ దారుణ హత్య! Minister Nagarjuna: కారుణ్య నియామకంపై కరుణించమంటే.. మంత్రి గారు కస్సుబుస్సుమంటున్నారు..! శవాన్ని ముక్కలుగా నరికి.. కుక్కర్లో ఉడకబెట్టి.. మిక్సీ పట్టి.. లివిన్ పార్ట్నర్ దారుణ హత్య! Fish Food Festival In Telangana : ఆ చేపల పులుసు.. ఆహా అదిరింది బాసూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కానీ..! కీలక వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్.. 6.5 శాతం వద్దే రెపోరేటు ఓపీఎస్ పునరుద్ధరించలేం.. జీపీఎస్ తీసుకొస్తున్నాం... ఎలాగైనా గెలవాలనే..! ఆ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో వందల ఓట్లు! బీజేపీతో జట్టుకట్టేందుకు జేడీఎస్ తహతహ! విపక్షాలపై విమర్శలు.. 2024 కోసమే నేడు రాష్ట్రవ్యాప్తంగా 'ఊరూరా చెరువుల పండుగ' WTC Final 2023 : తొలి రోజు పాయే.. ఇక రెండో రోజు అలా చేస్తేనే.. రాష్ట్ర రవాణా శాఖలో కాసుల వర్షం సీఐడీ మాట మార్చేసిందిగా.. మార్గదర్శి విచారణలో వేధింపులే లక్ష్యంగా.. జైలులో ఉన్న భర్తను కలవడానికి వెళ్లి.. గుండెపోటుతో కుప్పకూలిన గర్భిణీ
1225751 views
Please mention email-id below to whom which you want to share this video