స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఉదయం నుంచి ఇరుపక్షాల వాదనలు హోరాహోరీగా సాగాయి. కేసును కొట్టివేయాలన్న పిటిషన్ పై చంద్రబాబు తరఫున హైకోర్టులో సీనియర్ న్యాయవాది...
More >>