వినాయకచవితి ఉత్సవాలు విజయవాడ- గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మిడ్ వ్యాలీ సిటీలో ఘనంగా జరిగాయి. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా పందిళ్లు వేసి శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించి సామూహిక ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్...
More >>