తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ..... రాష్ట్రంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెదేపా శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వర్ధన్నపేటలో.... వరంగల్ - ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించిన తెలుగుదే...
More >>